రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరులో 'ఇంటింటికీ తెలుగుదేశం': మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. Chandrababu Naidu నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని, “తల్లికి వందనం”, “అన్నదాత సుఖీభవ”, “అన్నా క్యాంటీన్”, “NTR భరోసా” వంటి పథకాల ద్వారా పేద, మధ్యతరగతి, కార్మిక వర్గాల జీవన ప్రమాణాల

ప్రొద్దుటూరులో 'ఇంటింటికీ తెలుగుదేశం': మల్లెల లింగారెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం శనివారం అత్యంత ఉత్సాహంగా సాగింది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి వైఎంఆర్ (YMR) కాలనీ పరిసరాల్లోని పార్కులు, కేఫ్ సెంటర్లలో ఉన్న ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సంభాషించారు.

ఈ సందర్భంగా మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వివరించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →