రాయలసీమ న్యూస్ - తిరుపతి

తిరుపతి ఘాట్ రోడ్‌లో కారు బోల్తా – వృద్ధుడు మృతి, నలుగురికి గాయాలు

తిరుమల నుండి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్‌లో 22వ మలుపు వద్ద కారు బోల్తా పడడంతో సతీష్ కుమార్ (72) మృతి చెందగా, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. బెంగళూరు బన్నేరుఘట్ట రోడ్, Gottigere ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుపతికి వస్తుండగా, కారు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్ల వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

తిరుపతి ఘాట్ రోడ్‌లో కారు బోల్తా – వృద్ధుడు మృతి, నలుగురికి గాయాలు తిరుమల నుండి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి. శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా 22వ మలుపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, కారు నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో వాహనం నియంత్రణ కోల్పోయింది. దీంతో కారు రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి సుమారు 15 అడుగుల లోతులోకి బోల్తా పడింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →