రాయలసీమ న్యూస్ - తిరుపతి

విద్యార్థినుల భద్రతకు తిరుపతి పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, సైబర్ మోసాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, అత్యవసర హెల్ప్‌లైన్ సేవలపై సమాచారం అందించి, సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

కార్యక్రమంలో 300 మంది విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థినుల భద్రతకు తిరుపతి పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినుల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని మహిళా పోలీసుల సమన్వయంతో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

తిరుపతిలోని శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో ఈ అవగాహన సదస్సు శుక్రవారం జరిగింది. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →