రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్

జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జిల్లాలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఎలాంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు.

ఆదివారం ప్రత్యేక తనిఖీల్లో 303 కేసులు నమోదు చేసి రూ.72,899 జరిమానా విధించామని, ప్రజల ప్రాణ భద్రత కోసం ఇలాంటి డ్రైవులు కొనసాగుతాయని, నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ జిల్లాలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకు

ఆదివారం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల వివరాలను ఆయన వెల్లడించారు. ఆదివారం జరిగిన ప్రత్యేక తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం 303 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్.పి తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →