రాయలసీమ న్యూస్ - తిరుపతి

శ్రీ గంగమ్మ జాతరలో తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు

రేణిగుంటలో జరుగుతున్న శ్రీ గంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో తుడా ఛైర్మన్, TTD ఎక్స్‌అఫిషియో సభ్యుడు, TDP తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో సారె సమర్పించి, నియోజకవర్గ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం ప్రార్థించగా, జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న స్థానిక ప్రజలు, యు

శ్రీ గంగమ్మ జాతరలో తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు రేణిగుంట పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ గంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో తుడా ఛైర్మన్, TTD ఎక్స్‌అఫిషియో సభ్యుడు, TDP తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక యువత, నాయకులు, భక్తులు బాణసంచాతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో కూడిన ప్రత్యేక సారెను సమర్పించారు. మొక్కులు చెల్లించుకుని అమ్మవారి దర్శనం పొందారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →