రాయలసీమ న్యూస్ పొలిటికల్ డెస్క్
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు వస్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను, మాజీ మంత్రి శంకర్ నారాయణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉరవకొండలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల అరెస్ట్ విశ్వేశ్వరరెడ్డి, గోరంట్ల యాదవ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.
మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర రాజకీయాలకు నిరసనగా నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని విశ్వేశ్వరరెడ్డి తాజాగా వీడియోలో వెల్లడించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి