రాయలసీమ న్యూస్ స్పోర్ట్స్ డెస్క్

దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్‌

దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ స్పిన్ బౌలింగ్‌తో నార్త్ ఈస్ట్ జోన్‌పై ఒత్తిడి పెంచాడు. మూడు ఓవర్లు వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసి ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యాన్ని మరింత బలపరిచాడు.

నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 102/8తో పీకల్లోతు కష్టాల్లో ఉండగా, ఈస్ట్ జోన్ విజయం దాదాపు ఖాయమైందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్‌ దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బౌలింగ్‌తో మెరిశాడు.

ఐపీఎల్‌లో బ్యాటింగ్‌తో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈస్ట్ జోన్ ఆటగాడు, ఈసారి దులీప్ ట్రోఫీలో బంతితో తన ప్రతిభను చాటాడు. 15 ఏళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ స్థాయిలో ఆడుతున్న ఈ యూనివర్సల్ బేబీ బాస్, కీలక సమయంలో స్పిన్ మ్యాజిక్‌తో నార్త్ ఈస్ట్ జోన్‌పై ఒత్తిడి పెంచాడు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →