రాయలసీమ న్యూస్ - అనంతపురం

సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ అమలు చేయాలంటూ పాత్రికేయుల ధర్నా

అనంతపురంలో వెటరన్ జర్నలిస్టులు జిల్లా సమాచార శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, దేశంలోని 19 రాష్ట్రాల్లో అమలులో ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా సీనియర్ జర్నలిస్టులకు గౌరవప్రదమైన పెన్షన్ పథకాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని వారు హెచ్చరిస్తూ, డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తా

సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ అమలు చేయాలంటూ పాత్రికేయుల ధర్నా ఉరవకొండ : దేశంలోని 19 రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా సీనియర్ జర్నలిస్టులకు తక్షణమే గౌరవప్రదమైన పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వెటరన్ జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. జిల్లా వెటరన్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం నగరంలోని జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహి

ధర్నా అనంతరం తమ డిమాండ్లను వివరించిన వినతిపత్రాన్ని సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలకొండయ్యకు జర్నలిస్టులు అందజేశారు. సీనియర్ జర్నలిస్టుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →