రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ – రాజకీయ లెక్కలు, రక్షణ కవచమేనా?

రాజకీయ సన్యాసం ప్రకటించిన వి.విజయసాయిరెడ్డి తిరుమలలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెలలో విజయవాడలో పార్టీ పేరు, జెండా, విధివిధానాలు వెల్లడించనున్నారు.

ఈ నిర్ణయం వెనుక కేసుల నుంచి రక్షణ, బీజేపీ రాజకీయ లెక్కలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి వంటి బహుళ లక్ష్యాలు దాగి ఉన్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ – రాజకీయ లెక్కలు, రక్షణ కవచమేనా?

రాజకీయ సన్యాసం ప్రకటించి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తిరుమలలో శ్రీవారి సాక్షిగా సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →