రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026)లో భాగంగా ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
ఈ దినాల్లో 18-19 ఏళ్ల యువ ఓటర్లను పెద్దఎత్తున నమోదు చేయడంతో పాటు ముసాయిదా జాబితాలో మిగిలిన అర్హులైన ఓటర్లను చేర్చేందుకు దరఖాస్తుల స్వీకరణ, సందేహాల నివృత్తి, భౌతిక పరిశీలన వంటి సేవలను బూత్ స్థాయి అధికారులు అందించనున్నారని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు జిల్లాలో ప్రత్యేక ప్రచార దినాలు కడప:- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) కార్యక్రమం భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధ
శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో నమోదు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి