రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రేమ పెళ్లి పేరుతో యువకుడికి కుచ్చుటోపీ… ఆరు లక్షలు వసూలు చేసిన మహిళపై కేసు

వైయస్ ఆర్ జిల్లా వేంపల్లి మండలంలో ప్రేమ పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసిన ఘటన బయటపడింది. కడపకు చెందిన ఎస్తర్ రాణి, వేంపల్లి మండలానికి చెందిన వెంకట ప్రసాద్ రెడ్డితో రెండేళ్లుగా ప్రేమ పేరుతో మెలిగి, పెళ్లి చేస్తానని నమ్మించి సుమారు ఆరు లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఫిర్యాదు ఆధారంగా వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, ఎస్తర్ రాణిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమ పెళ్లి పేరుతో యువకుడికి కుచ్చుటోపీ… ఆరు లక్షలు వసూలు చేసిన మహిళపై కేసు వైయస్ ఆర్ జిల్లా వేంపల్లి మండలంలో ప్రేమ పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కడపకు చెందిన ఎస్తర్ రాణి, వేంపల్లి మండలం కత్తులూరు గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్ రెడ్డితో రెండేళ్లుగా ప్రేమ సంబంధం కొనసాగించినట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన నుంచి సుమారు ఆరు లక్షల రూపాయలు తీసుకుందని వెంకట ప్రసాద్ రెడ్డి ఆరోపించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →