రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి పరిసరాల్లో మహిళ హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్ష్మీదేవి (48) కూలి పనుల కోసం చింతపర్తికి వచ్చి అక్కడే జీవనం సాగిస్తోంది.
స్థానికంగా బొగ్గులు కాల్చే పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. చింతపర్తి సమీపంలో మహిళ హత్య..
నిందితుడు పరారీలో చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి పరిసరాల్లో మహిళ హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్ష్మీదేవి (48) కూలి పనుల కోసం చింతపర్తికి వచ్చి అక్కడే జీవనం సాగిస్తోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి