రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ వార్డు అమినిటీస్ సెక్రటరీలు వర్క్ ఛార్ట్‌ను కచ్చితంగా అమలు చేసి, రోజువారీ పనుల ప్రణాళిక ప్రకారం సేవలు అందించాలని సూచించారు. ప్రతి వార్డులో ప్రజా ఫిర్యాదు రిజిస్టర్ నిర్వహించి, నిర్ణీత సమయంలో ఫిర్యాదులు పరిష్కరించడంతో పాటు నీటి నాణ్యత, సరఫరాపై రోజూ పర్యవేక్షణ చేసి, పట్టణ అభివృద్ధి, ప్రజా సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించార
వర్క్ ఛార్ట్ అమలు తప్పనిసరి: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ప్రొద్దుటూరు: వార్డు అమినిటీస్ సెక్రటరీలు వర్క్ ఛార్ట్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం వార్డు అమినిటీస్ సెక్రటరీలతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు స్థాయిలో ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి వార్డు అమినిటీస్ సెక్రటరీ తన పరిధిలో వర్క్ ఛార్ట్ ప్రకారం పనులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి