రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా యర్రగుంట్ల పట్టణంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలపై, జమ్మలమడుగు ఎస్.డి.పి.ఓ వెంకటేశ్వర రావు పర్యవేక్షణలో 14 బృందాలతో మెగా CASO ఆపరేషన్ నిర్వహించారు. మహిళల భద్రత, గంజాయి వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టీ షాపులు, బెల్ట్ షాపులు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
యర్రగుంట్లలో మెగా CASO ఆపరేషన్ – 14 బృందాలతో విస్తృత తనిఖీలు వై.ఎస్.ఆర్. కడప జిల్లాలోని యర్రగుంట్ల పట్టణంలో పోలీసు శాఖ విస్తృత స్థాయిలో మెగా CASO ఆపరేషన్ నిర్వహించింది.
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు జమ్మలమడుగు ఎస్.డి.పి.ఓ శ్రీ వెంకటేశ్వర రావు పర్యవేక్షణలో ఈ ప్రత్యేక ఆపరేషన్ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి