రాయలసీమ న్యూస్ - తిరుపతి
రాష్ట్రంలో దళితులపై దాడులు, లాకప్ డెత్‌లు, శాంతిభద్రతల క్షీణతపై జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణ జోక్యం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ప్రతినిధి బృందం కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ వైఫల్యం, బాధితులకు న్యాయం లేకపోవడం, మీడియా స్వేచ్ఛపై దాడులు ఆందోళనకరమని ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శిస్తూ, దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం
దళితులపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం తిరుపతి: రాష్ట్రంలో దళితులపై పెరుగుతున్న దాడులు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు, క్షీణిస్తున్న శాంతిభద్రతలపై జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణ జోక్యం అవసరమని కోరుతూ, జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. తిరుపతిలో ఎం
ఈ బృందంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు, సత్యవేడు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నూకతోటి రాజేష్, పార్టీ ఎస్సీ విభాగం నాయకులు పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి