రాయలసీమ న్యూస్ - చిత్తూరు

చిత్తూరు కమర్షియల్ ట్యాక్స్ జిల్లా కార్యాలయం తరలింపుకు వైసీపీ నిరసన

చిత్తూరు కమర్షియల్ ట్యాక్స్ జిల్లా కార్యాలయాన్ని తిరుపతికి తరలించే ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కట్టమంచిలో కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో సమన్వయకర్త విజయానంద రెడ్డి ఈ నిర్ణయం స్థానిక వ్యాపార వర్గాలు, పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు కలిగిస్తుందని హెచ్చరిస్తూ, ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఇతర పక్షాలు, సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని

చిత్తూరు కమర్షియల్ ట్యాక్స్ జిల్లా కార్యాలయం తరలింపుకు వైసీపీ నిరసన చిత్తూరు నగరంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న కమర్షియల్ సేల్స్ ట్యాక్స్ జిల్లా ఆఫీస్‌ను తిరుపతికి తరలించే ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ తరలింపును నిరసిస్తూ మంగళవారం ఉదయం కట్టమంచిలోని జిల్లా కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం నిర్

ఆందోళన సందర్భంగా వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అడ్డుకుంటానని గతంలో చెప్పిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రస్తుతం ఈ అంశంపై స్పందించకుండా ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →