రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌పై వైసీపీ నిర్లక్ష్యం: ఆర్‌జే వెంకటేష్ ఆరోపణ

మదనపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి 2006లోనే రూ.20 కోట్లు విడుదలై, ప్రధాన పనులు పూర్తయ్యాక కూడా spillway, పైప్‌లైన్, నీటి సరఫరా అంశాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని TDP నాయకుడు ఆర్‌జే వెంకటేష్ ఆరోపించారు. 2019–2024లో అధికారంలో ఉన్న YSRCP ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శిస్తూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ట్యాంక్ పనులను పూర్తి చేసి మదనపల్లె తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌పై వైసీపీ నిర్లక్ష్యం: ఆర్‌జే వెంకటేష్ ఆరోపణ మదనపల్లె: మదనపల్లె ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చిప్పిలి, గుట్టకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది నాటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వమేనని TDP సీనియర్ నాయకుడు ఆర్‌జే వెంకటేష్ పేర్కొన్నారు. 2019–2024 మధ్య అధికారంలో ఉన్న YSRCP ప్రభుత్వం ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయల

శనివారం నిమ్మన పల్లె సర్కిల్‌లోని TDP కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్‌జే వెంకటేష్‌తో పాటు శివకృష్ణ, రాజన్న, లోకేష్, రాంబాబు, ప్రకాష్, మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం, ప్రాజెక్టు పురోగతి, ప్రభుత్వాల వైఖరిపై ఆయన విమర్శలు గుప్పించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →