బ్రేకింగ్ న్యూస్
Search

ముస్తాబైన భోగాపురం విమానాశ్రయం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు

14 photos · విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం రూ.5,564 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల్లో అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

1 / 15
We Are Hiring – Anchors + Copywriters