బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search
హాలీవుడ్ వార్తలు
హాలీవుడ్‌ దర్శకుడు మార్క్‌ రైడెల్‌ కన్నుమూత

హాలీవుడ్‌ దర్శకుడు మార్క్‌ రైడెల్‌ కన్నుమూత

హాలీవుడ్‌ దర్శకుడు మార్క్‌ రైడెల్‌ (97) వృద్ధాప్యంతో సంబంధం ఉన్న అనారోగ్య కారణాల వల్ల లాస్‌ ఏంజిలెస్‌లోని వుడ్‌ల్యాండ్‌ హిల్స్‌ విశ్రాంతి గృహంలో కన్నుమూశారు. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్‌లో టెలివిజన్‌, సినిమాల్లో విశేష కృషి చేసిన ఆయన ‘ది లాంగ్‌ గుడ్‌ బై’, ‘ది ఫాక్స్‌’, ‘సిండ్రెల్లా లిబర్టీ’, ‘ది రోజ్‌’, ‘ఆన్‌ గోల్డెన్‌ పాండ్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందగా, నటులలో ఉత్తమ నటన వెలికితీసే నైపుణ్యంతో ‘యాక్టర్స్‌ విస్పరర్‌’గా పేరుగాంచారు.

We Are Hiring – Anchors + Copywriters