బ్రేకింగ్ న్యూస్
Search

పరీక్షల అవకతవకలపై జంతర్ మంతర్ మంట: కేంద్రంపై విద్యార్థుల ఆగ్రహ నినాదాలు

17 photos · వివిధ పోటీ పరీక్షలలో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకులు, ఫలితాల ఆలస్యం వంటి అంశాలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ ఆద్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత భారీగా ఆందోళన చేపట్టారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

1 / 18
We Are Hiring – Anchors + Copywriters