తిరుమల శ్రీవారి సేవలో మెరిసిన 'పెద్ది' భామ జాన్వీ కపూర్
9 photos · గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' (RC16) లో నటిస్తున్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అందమైన సంప్రదాయ పట్టుచీరలో ముస్తాబైన ఈ ముద్దుగుమ్మ, ఉదయం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ భామ తిరుమల పర్యటనకు సంబంధించిన క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
1 / 10


