గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ బడా గణేశుడు
16 photos · హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం శుక్రవారం వైభవంగా, ప్రశాంతంగా జరిగింది. ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన బడా గణేశుడి శోభాయాత్ర ప్రధాన మార్గాల మీదుగా సాగి, ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్‌ల సాయంతో మధ్యాహ్నం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంతో ముగిసింది. భారీ భక్తుల సందోహం మధ్య పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు నిర్వహించగా, ఈ నిమజ్జనంతో నగరంలో గణేశ్ చతుర్థి ఉత్సవాలు ముగిశాయి.
1 / 17


