భీమవరంలో ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ ప్రారంభించిన నటి కృతిశెట్టి
19 photos · పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉండి రోడ్డులో ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ 16వ బ్రాంచ్‌ను నటి కృతిశెట్టి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. అభిమానులు, స్థానికులు భారీగా హాజరై సెల్ఫీలు, ఫొటోలతో సందడి చేయగా, కృతిశెట్టి భీమవరం, పరిసర ప్రాంతాలపై తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేశారు. ఈ మాల్ ప్రారంభంతో వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
1 / 20


