బ్రేకింగ్ న్యూస్
Search

‘ప్రేమమ్’ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్‌ గోల్డెన్‌ లుక్‌

8 photos · ‘ప్రేమమ్’ సినిమాలతో తెలుగు, మలయాళ పరిశ్రమల్లో గుర్తింపు పొందిన మడోన్నా సెబాస్టియన్‌ బంగారు వర్ణపు చీరలో చేసిన తాజా ఫోటోషూట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గోల్డెన్‌ చీరకు సరిపడే మేకప్‌, ఆభరణాలు, హెయిర్‌ స్టైల్‌తో సంప్రదాయంలో ఆధునికతను మిళితం చేసిన ఆమె లుక్‌పై అభిమానులు, ఫ్యాషన్‌ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

1 / 9
We Are Hiring – Anchors + Copywriters