బ్రేకింగ్ న్యూస్
Search

ఘనంగా ‘మకుటం’ మూవీ ఈవెంట్

10 photos · హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో విశాల్, అంజలి జంటగా నటిస్తున్న ‘మకుటం’ చిత్రానికి సంబంధించిన పాటను ఆవిష్కరించారు. నగరంలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్, సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై పాటను, ప్రదర్శించిన విజువల్స్‌ను ఆస్వాదించారు. అంజలి హాజరుతో ఈవెంట్‌కు గ్లామర్ పెరిగిందని, పాటకు వచ్చిన తొలి స్పందన సానుకూలంగా ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

1 / 11
We Are Hiring – Anchors + Copywriters