నటసార్వభౌముడికి ఘన నివాళి.. ఆకట్టుకుంటున్న తారక్, చరణ్‌ల అపురూప పోస్టర్!
5 photos · తెలుగు జాతి కీర్తిని దశదిశలా చాటిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, యుగపురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్) గారి 110వ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో విడుదలైన ఓ ప్రత్యేక పోస్టర్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
1 / 6


