హైదరాబాద్‌లో సందడి చేసిన సినీ నటి రాశి ఖన్నా
13 photos · హైదరాబాద్ సమీపంలోని రామచంద్రపురం లో కొత్తగా ప్రారంభమైన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ నటి రాశి ఖన్నా హాజరయ్యారు. ఆమెను చూడటానికి భారీగా అభిమానులు తరలివచ్చి సెల్ఫీలు దిగారు, దీంతో అక్కడి వాతావరణం ఉత్సవంలా మారగా భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రాశి ఖన్నా క్రేజ్ మరోసారి స్పష్టమైంది.
1 / 14


