మినిమల్ మేకప్, స్టైలిష్ అవుట్‌ఫిట్స్ – రకుల్ తాజా ఫొటోలు
11 photos · టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల ద్వారా పేరుపొందిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మోడ్రన్ అవుట్‌ఫిట్స్, సింపుల్ లుక్స్, మినిమల్ మేకప్‌తో ఆమె స్టిల్స్‌కు వేల సంఖ్యలో లైక్స్, కామెంట్లు వస్తుండగా, ఫ్యాషన్ వరల్డ్‌లో కూడా ఆమె ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది.
1 / 12


