బ్రేకింగ్ న్యూస్
Search

ప్రేమ, హాస్యం, ఉత్కంఠల కలబోత.. 'రోమాంచకం' పోస్టర్ విడుదల!

0 photos · ఒక చిన్న హృదయం పరిచయం చేస్తున్న అందమైన వింత ప్రపంచం.." అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త చిత్రం 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.

ప్రేమ, హాస్యం, ఉత్కంఠల కలబోత.. 'రోమాంచకం' పోస్టర్ విడుదల!
We Are Hiring – Anchors + Copywriters