టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంచార్జ్‌లతో కబుర్లు
11 photos · టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంచార్జ్‌లతో నిర్వహించిన కబుర్లు సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
1 / 12


