స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు 25 లక్షల తక్షణ పరిహారం
4 photos · విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతులైన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన తక్షణ పరిహారంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్కులను మంత్రి నారా లోకేష్ నిర్ణీత గడువులో అందజేశారు. బాధిత కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, దీర్ఘకాలిక పునరావాసం, ఉపాధి అవకాశాలపై కూడా సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
1 / 5


