TAG
#డబుల్స్‌లో
2 articles
TAG
2 articles

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్ లభించగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి 5వ సీడింగ్, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌కు 14వ సీడింగ్ దక్కింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జంట 15వ సీడ్‌గా బరిలోకి దిగనుండగా, ఈ టోర్నీ దిల్లీలో జరగడం భారత షట్లర్లకు అదనపు ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
5, ఆగ 2026

ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో భారత డబుల్స్ జోడీలు చారిత్రాత్మక విజయాలు సాధించాయి. పురుషుల డబుల్స్‌లో మానవ్ థక్కర్-మనుష్ షా జంట రెండో ర్యాంకు, మహిళల డబుల్స్‌లో దివ్య-యశస్విని పదో ర్యాంకు, మిక్స్‌డ్ డబుల్స్‌లో దియా-మనుష్ షా జంట అయిదో ర్యాంకు దక్కించుకోవడంతో మూడు విభాగాల్లోనూ భారత్ టాప్-10లో నిలిచి దేశ టేబుల్ టెన్నిస్ అభివృద్ధిని ప్రతిబింబించింది.
15, జులై 2026

