TAG
#కేసీఆర్
2 articles
TAG
2 articles

సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
13, జులై 2026

సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ను ‘అరుంధతి’ సినిమాలో పశుపతిని బంధించినట్లే ప్రజలు ఫామ్‌హౌస్‌లో బంధించారని, బీఆర్ఎస్‌కు అధికారం ఇప్పుడు కేవలం కల మాత్రమేనని వ్యాఖ్యానించడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ చెలరేగింది. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం రేపగా, కాంగ్రెస్ వర్గాలు ఇవి కేసీఆర్ గత పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ప్రతిబింబమని సమర్థిస్తున్నాయి.
5, జులై 2026

