బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పురుషుల విభాగం

2 articles

నేటి నుంచి యుఎస్‌ ఓపెన్‌ ప్రారంభం.. అల్కరాస్‌కు ఎదురెవరు?
క్రీడలు

నేటి నుంచి యుఎస్‌ ఓపెన్‌ ప్రారంభం.. అల్కరాస్‌కు ఎదురెవరు?

న్యూయార్క్‌లో యుఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ నేడు ప్రారంభమవుతోంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాస్‌, నొవాక్‌ జకోవిచ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ప్రధాన ఆకర్షణలు కాగా, మహిళల విభాగంలో అర్యానా సబలెంకా హ్యాట్రిక్‌ టైటిల్‌పై దృష్టి పెట్టింది. ఈసారి సింగిల్స్‌ మెయిన్‌డ్రాలో భారత్‌ నుంచి ఎవరూ లేరు, అయితే డబుల్స్‌లో యుకి బాంబ్రి, శ్రీరామ్‌ బాలాజీలు బరిలోకి దిగుతున్నారు.

30, ఆగ 2026

కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్లో భారత జట్లు
క్రీడలు

కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్లో భారత జట్లు

కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ పురుషుల, మహిళల జట్లు ఇంగ్లాండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరాయి. పురుషుల జట్టు 3-0, మహిళల జట్టు 3-1 తేడాతో గెలిచి మలేసియా జట్లతో టైటిల్ పోరుకు సిద్ధమవుతోంది. యువ క్రీడాకారుల ప్రతిభతో భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటిందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

30, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters