బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పద్మనాభం

6 articles

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా
రాజకీయాలు

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా

‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

28, జులై 2026

ఒకే వేదికపై బోండా.., అంబటి రాంబాబు..   సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
రాజకీయాలు

ఒకే వేదికపై బోండా.., అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..

గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ నేత బోండా ఉమా, వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో స్పందిస్తూ, వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక పంచుకోవద్దని స్పష్టం చేశారు.

26, జులై 2026

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా గార్డ్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి అంతరాయం కలిగించిన ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన అనుచరులపై కిర్లంపూడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. పోలీసు సిబ్బందిని తోసేయడం, కార్యక్రమం సజావుగా సాగడాన్ని అడ్డుకోవడంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు పెట్టగా, వీడియో దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలిస్తూ విచారణ కొనసాగుతోంది.

16, జులై 2026

ముద్రగడ పద్మనాభం పాడె మోసిన  వైయస్ జగన్
ఆంధ్రప్రదేశ్

ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైయస్ జగన్

మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం పార్థివదేహానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. పాడెను మోసి, ఆయన పట్ల తనకున్న గౌరవం, ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.

15, జులై 2026

కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు..   గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
ఆంధ్రప్రదేశ్

కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభంకు కడసారి నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని పోలీసులు, ముద్రగడ అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

15, జులై 2026

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
రాజకీయాలు

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు క్యాన్సర్‌, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

15, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters