బ్రేకింగ్ న్యూస్
Search

వీడియో కాల్‌లోనే తండ్రికి చివరి వీడ్కోలు | ఇంజెక్షన్‌తో చేయి కోల్పోయిన యువతి | Rayalaseema 06-08

వీడియో కాల్‌లోనే తండ్రికి చివరి వీడ్కోలు — సోనిపట్ హృదయవిదారక ఘటన. తప్పు ఇంజెక్షన్‌తో చేయి కోల్పోయిన బిహార్ యువతి — రాయలసీమ న్యూస్ | Telugu News

నేటి కథనాలు:

ఘటన 1: బిహార్‌కు చెందిన 20 ఏళ్ల యువతి చెవి నొప్పికి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా, చికిత్స సమయంలో తప్పు ఇంజెక్షన్ ఇచ్చారని ఆమె ఆరోపిస్తోంది. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఆమె చేతిని మోచేయి పైనుంచి తొలగించాల్సి వచ్చింది.

ఘటన 2: హర్యానాలోని సోనిపట్‌లో 74 ఏళ్ల వృద్ధుడు వృద్ధాశ్రమంలో మృతి చెందగా, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన కుమార్తెలు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. వీడియో కాల్ ద్వారానే తండ్రికి చివరి వీడ్కోలు పలికారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు స్థానికుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ ఘటనలపై మీ అభిప్రాయం కామెంట్‌లో తెలియజేయండి.

సంబంధిత వార్తలు

మరిన్ని వీడియోలు

We Are Hiring – Anchors + Copywriters