బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సౌందర్యం

2 articles

నగర ప్రవేశ ద్వారాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు – కర్నూలు కమిషనర్ ఆదేశాలు
జిల్లా వార్తలు

నగర ప్రవేశ ద్వారాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు – కర్నూలు కమిషనర్ ఆదేశాలు

కర్నూలు నగర ప్రవేశ ద్వారాల పరిశుభ్రత, సౌందర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ చల్లా ఓబులేసు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌హెచ్-44 సర్వీస్ రోడ్ల వెంట ఉన్న ప్రధాన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, చెత్త, మురుగు నిల్వలు లేకుండా నిరంతర శుభ్రత కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. నగర ప్రవేశ ద్వారాల నిర్వహణకు ప్రత్యేక వాహనం, సిబ్బందిని నియమించి, అన్న క్యాంటీన్ వసతులు, పరిశుభ్రతను కూడా ఆయన పరిశీలించారు.

30, జూన్ 2026

రాజంపేట అటవీ ప్రాంతంలో ధనుష్‌ సినిమా షూటింగ్‌
సౌత్ ఇండియా

రాజంపేట అటవీ ప్రాంతంలో ధనుష్‌ సినిమా షూటింగ్‌

కడప జిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగు సమీపంలోని అటవీ ప్రాంతంలో కథానాయకుడు ధనుష్‌ నటిస్తున్న సినిమా చిత్రీకరణ నాలుగు రోజులుగా కొనసాగుతోంది. అడవి వాతావరణం, సహజ సౌందర్యం కారణంగా ఈ ప్రాంతాన్ని చిత్రబృందం ప్రధాన లొకేషన్‌గా ఎంచుకున్నట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సన్నివేశాలను చిత్రీకరిస్తూ యూనిట్‌ బిజీగా గడుపుతోంది.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters