TAG
#chess
2 articles
TAG
2 articles

ఆగస్టు 16న కడపలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో అనీష్ దర్బారు చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. వయోపరిమితి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా చెస్ క్రీడాకారులు పాల్గొనవచ్చని, విజేతలకు మొత్తం ₹55,000 నగదు బహుమతులు ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు. నమోదు, నియమాలు, షెడ్యూల్ వివరాల కోసం 9030292116 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
13, ఆగ 2026

నార్వే చెస్ 2026లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ వన్ మాగ్నెస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ విభాగంలో రెండోసారి ఓడించి చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరి టైటిల్ పోరులో బలమైన పోటీదారుడిగా నిలిచాడు. వేస్‌లీ సో 14 పాయింట్లతో అగ్రస్థానంలో, అలీరెజా ఫిరౌజా 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, గుకేశ్ టైటిల్ ఆశలు దాదాపు ముగిశాయని చెస్ నిపుణులు భావిస్తున్నారు.
3, జూన్ 2026

