బ్రేకింగ్ న్యూస్
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#చట్టవ్యతిరేక

2 articles

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన రిమ్స్ పోలీసు అధికారులు
జిల్లా వార్తలు

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన రిమ్స్ పోలీసు అధికారులు

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. సి.ఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరప్రవృత్తి దుష్పరిణామాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రభావం గురించి అవగాహన కల్పించి, మార్పు దిశగా అడుగులు వేస్తే శాంతిభద్రతలు బలోపేతం అవుతాయని, మళ్లీ నేరాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

26, జులై 2026

ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాడ్జీలు, డార్మిటరీలపై ఆకస్మిక తనిఖీలు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాడ్జీలు, డార్మిటరీలపై ఆకస్మిక తనిఖీలు

ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలోని లాడ్జీలు, డార్మిటరీలపై జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఉప పోలీసు అధికారి విబుకృష్ణ పర్యవేక్షణలో ఎస్‌ఐ రాఘవేంద్ర రెడ్డి బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి సహా మత్తు పదార్థాల సరఫరా, వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా గదులు, అతిథుల వివరాలు, సీసీటీవీ రికార్డులు, రిజిస్టర్‌లు క్షుణ్ణంగా పరిశీలించి, లాడ్జి యజమానులకు సూచనలు చేసి, ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

25, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters