బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దీప్తి

3 articles

లార్డ్స్‌ టెస్టులో 264 పరుగుల వెనకంజలో ఇంగ్లాండ్‌ మహిళలు
క్రీడలు

లార్డ్స్‌ టెస్టులో 264 పరుగుల వెనకంజలో ఇంగ్లాండ్‌ మహిళలు

లార్డ్స్‌లో జరుగుతున్న భారత్‌–ఇంగ్లాండ్‌ మహిళల తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 285 పరుగులకు ఆలౌటై, ఇంగ్లాండ్‌ 21/1తో నిలిచింది. భారత్‌ తరఫున స్మృతి మంధాన 83, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 58, దీప్తి శర్మ 57 పరుగులతో రాణించగా, ఇంగ్లాండ్‌ 264 పరుగుల వెనకంజలో రెండో రోజు భారత్‌ బౌలర్లను ఎదుర్కోనుంది.

11, జులై 2026

ఆసియా క్రీడలకు భారత మహిళా జట్టు ప్రకటన
క్రీడలు

ఆసియా క్రీడలకు భారత మహిళా జట్టు ప్రకటన

పాన్‌ వేదికగా సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడలు 2026 కోసం 15 మంది సభ్యుల భారత మహిళల క్రికెట్‌ జట్టునుజూన్ 30 న మంగళ వారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధాన కొనసాగనున్నారు.

30, జూన్ 2026

పాక్‌పై దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్
క్రీడలు

పాక్‌పై దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది విషయం తెలిసిందే. కేవలం 10 పరుగులకే 5 వికెట్లు తీసిన దీప్తి శర్మ, మహిళల టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా (166 వికెట్లు) కొత్త రికార్డు నెలకొల్పింది. 36 పరుగులతో మెరిసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మహిళల టీ20 ప్రపంచ కప్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా (732 పరుగులు) నిలిచింది.

15, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters