బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కల్యాణ మండపం

4 articles

జిల్లాస్థాయి చెస్‌ పోటీలు పోటాపోటీగా నిర్వహణ
జిల్లా వార్తలు

జిల్లాస్థాయి చెస్‌ పోటీలు పోటాపోటీగా నిర్వహణ

చిత్తూరు జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన జిల్లాస్థాయి చెస్‌ టోర్నమెంట్‌లో సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొని పోటాపోటీగా తలపడ్డారు. వివిధ వయోకేటగిరీలు, ప్రత్యేక విభాగాల్లో విజేతలను ఎంపిక చేసి ట్రోఫీలు, మెడల్స్‌, సర్టిఫికెట్లు అందజేశారు. ఇలాంటి పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రతిభ వెలుగులోకి వస్తుందని, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు మరిన్ని క్రీడాకారులను సిద్ధం చేయాలని నిర్వాహకులు సంకల్పం వ్యక్తం చేశారు.

21, జులై 2026

తిరుపతిలో జంట హత్యల కలకలం..   పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
నేరాలు

తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపాయి. తిరుచానూరు రోడ్డులోని టీటీడీకి చెందిన పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలో ఇద్దరిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు.

9, జులై 2026

తిరుమలలో జూన్ 26 నుంచి మూడు రోజుల జ్యేష్ఠాభిషేకం
జిల్లా వార్తలు

తిరుమలలో జూన్ 26 నుంచి మూడు రోజుల జ్యేష్ఠాభిషేకం

తిరుమలలో శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28 వరకు సంపంగి ప్రదక్షిణలోని కల్యాణ మండపంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్లు దేవస్థానం తెలిపింది. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు స్వామివారి బంగారు, వజ్ర, ముత్యాల కవచాలతో ప్రత్యేక అభిషేకాలు, తిరుమంజనాదులు జరిపి, చివరి రోజున బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు. జూన్ 28న కల్యాణ మండపంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తితిదే ప్రకటించింది.

15, జూన్ 2026

కల్యాణ మండపం లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి మహిళ మృతి
జిల్లా వార్తలు

కల్యాణ మండపం లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి మహిళ మృతి

నంద్యాల వాసవి కల్యాణ మండపంలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బేతంచెర్లకు చెందిన శారద అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లిఫ్ట్‌లో సాంకేతిక లోపం, కల్యాణ మండపం నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించగా, వారి ఫిర్యాదుపై నిర్వాహకుడు రాంప్రసాద్‌తో పాటు కమిటీ సభ్యులపై కేసు నమోదు చేసి, లిఫ్ట్‌ భద్రతా ప్రమాణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

11, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters