బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కేసీ

7 articles

కేసీ కెనాల్ ఆయకట్టు ఆరుతడి పంటలకు నీరు విడుదల చేయాలని రైతు సేవా సమితి డిమాండ్
జిల్లా వార్తలు

కేసీ కెనాల్ ఆయకట్టు ఆరుతడి పంటలకు నీరు విడుదల చేయాలని రైతు సేవా సమితి డిమాండ్

కడప జిల్లా మైదుకూరులో కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సేవా సమితి ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. శ్రీశైలం డ్యాం లో తగిన నీటి మట్టం ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

14, ఆగ 2026

కర్నూలు కేసీ కెనాల్ వద్ద సుద్దవాగు రక్షణ గోడకు శంకుస్థాపన
జిల్లా వార్తలు

కర్నూలు కేసీ కెనాల్ వద్ద సుద్దవాగు రక్షణ గోడకు శంకుస్థాపన

కర్నూలు కేసీ కెనాల్ సమీపంలోని సుద్దవాగు వద్ద వరద సమస్యలకు శాశ్వత పరిష్కారంగా రూ.2.50 కోట్ల వ్యయంతో 250 మీటర్ల రక్షణ గోడ నిర్మాణానికి మంత్రి టీ.జీ. భరత్ శంకుస్థాపన చేశారు. దోమల లార్వా నిర్మూలన కోసం బీటీఐ జీవ లార్విసైడ్ పిచికారీని పరిశీలించిన మంత్రి, నగరంలోని పాత సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కర్నూలు అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, నారా లోకేష్ కీలకంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

30, జులై 2026

సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ

సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

13, జులై 2026

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం

సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ను ‘అరుంధతి’ సినిమాలో పశుపతిని బంధించినట్లే ప్రజలు ఫామ్‌హౌస్‌లో బంధించారని, బీఆర్ఎస్‌కు అధికారం ఇప్పుడు కేవలం కల మాత్రమేనని వ్యాఖ్యానించడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ చెలరేగింది. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ శ్రేణుల్లో ఆగ్రహం రేపగా, కాంగ్రెస్‌ వర్గాలు ఇవి కేసీఆర్‌ గత పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ప్రతిబింబమని సమర్థిస్తున్నాయి.

5, జులై 2026

మాణిక్కం ఠాగూర్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ పగ్గాలు
జాతీయం

మాణిక్కం ఠాగూర్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ పగ్గాలు

తమిళనాడు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా సీనియర్‌ నేత, ఎంపీ బీ మాణిక్కం ఠాగూర్‌ నియమితులయ్యారు.

28, జూన్ 2026

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్
జాతీయం

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం జరుగుతుందనే ప్రచారం పూర్తిగా పుకార్లేనని, అలాంటి చర్చలు లేదా ప్రతిపాదనలు లేవని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, అధికారికంగా ప్రకటించని విషయాలను నిజాలుగా తీసుకుని ప్రచారం చేయడం తగదని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు తమ తమ స్వతంత్ర వ్యూహాలతోనే ముందుకు సాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

11, జూన్ 2026

పట్టించుకోకపోతే ప్రమాదం: కేసీ ప్రధాన కాల్వ కట్టపై రైతుల ఆందోళన
జిల్లా వార్తలు

పట్టించుకోకపోతే ప్రమాదం: కేసీ ప్రధాన కాల్వ కట్టపై రైతుల ఆందోళన

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎస్‌.లింగందిన్నె సమీపంలోని కేసీ ప్రధాన కాల్వ కట్ట దెబ్బతిని, గుంతలు, చీలికలు పెరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర కట్ట మార్గం ప్రమాదకరంగా మారి, వాహనాలు ఇరుక్కుపోయే పరిస్థితి నెలకొనడంతో పాటు కాల్వకు, సాగునీటి సరఫరాకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. కట్టను పటిష్ఠపరచేందుకు నిధులు మంజూరు చేసి, శాస్త్రీయంగా మరమ్మతులు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters