బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కదలికలు

4 articles

ఇరాన్ పై అమెరికా భారీ వైమానిక దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
అంతర్జాతీయం

ఇరాన్ పై అమెరికా భారీ వైమానిక దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!

మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్‌ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది.

30, జులై 2026

గ్రాండ్‌ చెస్‌ టూర్‌ జాగ్రెబ్‌ అంచెలో ప్రజ్ఞానంద రెండో స్థానం
క్రీడలు

గ్రాండ్‌ చెస్‌ టూర్‌ జాగ్రెబ్‌ అంచెలో ప్రజ్ఞానంద రెండో స్థానం

గ్రాండ్‌ చెస్‌ టూర్‌ జాగ్రెబ్‌ అంచెలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ర్యాపిడ్‌ విభాగంలో విన్సెంట్‌ కీమర్‌పై విజయం సాధించి, మాక్సిమ్‌ లాగ్రెవ్‌, గుకేశ్‌లతో డ్రాలు ఆడి 4 పాయింట్లతో ఉమ్మడి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫిరౌజా అలీరెజా 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, గుకేశ్‌, బొగ్డాన్‌ డానియెల్‌ చెరో 3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి, రాబోయే బ్లిట్జ్‌ గేమ్‌లతో టోర్నీ సమీకరణాలు మారే అవకాశం ఉంది.

3, జులై 2026

బలహీనపడ్డ రుతుపవనాలు..   ఉపగ్రహ చిత్రాల్లో ఆందోళనకర దృశ్యాలు
వ్యవసాయం

బలహీనపడ్డ రుతుపవనాలు.. ఉపగ్రహ చిత్రాల్లో ఆందోళనకర దృశ్యాలు

ఇప్పటి వరకు ముందుకు కదిలిన రుతుపవనాలు మాయమవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు వేగం కోల్పోయి బలహీనపడ్డాయి. ఇటీవల వరకు వేగంగా ముందుకు సాగిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు అనేక ప్రాంతాల్లో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో కూడా వర్ష మేఘాల కదలికలు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి.

15, జూన్ 2026

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది
జాతీయం

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది

న్యూఢిల్లీ లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో సువేందు ఆధికారితో టీఎంసీ ఎంపీలు సమావేశం కావడం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీలో చీలిక సంకేతాలుగా భావిస్తున్నారు. 20 మందికి పైగా ఎంపీలు సువేందు టచ్‌లో ఉన్నారని, వీరు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters