TAG
#అవసరమైన సహాయం
2 articles
TAG
2 articles

అనంతపురం జిల్లా తాడిపత్రిని భిక్షగాళ్ల రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. వచ్చే నెల రోజుల్లో పట్టణంలో రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి వారికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.
30, జులై 2026

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఇది సొంతింట్లో జరిగిన ప్రమాదంలా బాధ కలిగించిందని పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచి, అవసరమైన సహాయం, ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేస్తామని, గాయపడిన వారికి పూర్తి న్యాయం, వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్మికుల భద్రతను బలోపేతం చేయాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
9, జూన్ 2026

