TAG
#నీరజ్ చోప్రా
2 articles
TAG
2 articles

జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా శిక్షణ సమయంలో చీలమండ లిగమెంట్ గాయం కారణంగా ఈ సీజన్‌లో మిగిలిన అన్ని ప్రధాన టోర్నీలకు దూరమవుతున్నాడు. దీంతో బ్రసెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్, World Athletics Ultimate Championships, సెప్టెంబరు 19 నుంచి జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లోనూ అతడు పాల్గొనలేడు.
30, ఆగ 2026

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో భారత్ డబుల్ మెడల్ సాధించింది. నీరజ్ చోప్రా 85.83 మీటర్ల త్రోతో రజతం, యశ్‌వీర్ సింగ్ 85.41 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ త్రోతో కాంస్యం గెలుచుకోగా, శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే 89.75 మీటర్ల త్రోతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.
1, ఆగ 2026

