TAG
#పోరాటాన్ని
2 articles
TAG
2 articles

పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు.
5, జులై 2026

గోపీచంద్ హీరోగా, సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక యాక్షన్ డ్రామా ‘భరతవర్ష’ ముగింపు దశకు చేరుకోగా, తొలి గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. క్రీ.శ. 642 నేపథ్యంలోని ఈ చిత్రంలో కథానాయకుడి యోధుడిగా మారే ప్రయాణం, అంతర్మథనం, ధైర్యాన్ని ఈ పాట ప్రతిబింబిస్తుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. అనుదీప్ దేవ్ స్వరాలు, చంద్రబోస్ సాహిత్యంతో రూపొందిన ఈ గీతం సహా మరిన్ని ప్రచార చిత్రాలు, పాటలను త్వరలో విడుదల చేసి, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
20, జూన్ 2026

