బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పట్టాదారు

5 articles

రైతు హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
జిల్లా వార్తలు

రైతు హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఓడి చెరువు మండలంలో 2,237 మంది రైతులకు ఫోటోతో పాటు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసి, రైతు భూ హక్కులకు కూటమి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోందని తెలిపారు. పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ, ఆమడ గూరు మండలంలో భారీ Reliance Solar ప్రాజెక్ట్, ఓడి చెరువులో మరో Solar ప్రాజెక్ట్ ద్వారా నియోజవర్గం పరిశ్రమల కేంద్రంగా, ఉపాధి హబ్‌గా మారే అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

6, ఆగ 2026

రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
జిల్లా వార్తలు

రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

కోవెలకుంట్ల మండలం పొట్టిపాడు గ్రామంలో రైతులకు రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను MLA B.C. జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వ Land Title Act వల్ల వచ్చిన ఇబ్బందులను కూటమి ప్రభుత్వం రద్దు చేసి, కొత్త పాస్ పుస్తకాల ద్వారా భూమి హక్కులకు స్పష్టత కల్పిస్తున్నట్లు కార్యక్రమంలో పేర్కొంటూ, తప్పులు ఉంటే అధికారుల ద్వారా సరిదిద్దించుకోవాలని సూచించారు.

3, ఆగ 2026

సంఘ విద్రోహులను ప్రోత్సహించవద్దు : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

సంఘ విద్రోహులను ప్రోత్సహించవద్దు : సీఎం చంద్రబాబు

గత పాలకులు చేసిన పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించిన సీఎం.. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దు. కుల, మతాలను విభజించడానికి వీల్లేదు...

9, జులై 2026

మీ భూమి–మీ హక్కు: సిద్ధాంతంలో సీఎం చేతుల మీదుగా పాసుపుస్తకాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్

మీ భూమి–మీ హక్కు: సిద్ధాంతంలో సీఎం చేతుల మీదుగా పాసుపుస్తకాల పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో జరిగిన మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. భూమి హక్కుల పరిరక్షణ, రికార్డుల సక్రమీకరణ, భూవివాదాల తగ్గింపునకు ఈ కార్యక్రమం కీలకమని ప్రభుత్వం భావిస్తూ జిల్లావారీగా రైతులకు హక్కుల పత్రాలు అందజేస్తోంది.

8, జూన్ 2026

పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్

పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

పశ్చిమగోదావరి జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని సిద్ధాంతం గ్రామంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయనున్నారు. భూ రికార్డుల శుద్ధి, భూ హక్కుల స్పష్టత, భూ వివాదాల తగ్గింపును లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అధికారులు, పోలీసు శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసి, రైతులు, మహిళలు, యువత భారీగా హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters