బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#రేషన్ కార్డులు

2 articles

రేషన్ కార్డులు పోస్టులో పంపిణీ.. వృద్ధులకు, వయోజనులకు ఊరట
జిల్లా వార్తలు

రేషన్ కార్డులు పోస్టులో పంపిణీ.. వృద్ధులకు, వయోజనులకు ఊరట

కూటమి ప్రభుత్వం కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు, మార్పులు–చేర్పులు పూర్తయిన కార్డులను తపాలా శాఖ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పంపే విధానాన్ని అమలు చేయనుంది. దీంతో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, స్మార్ట్‌ కార్డుల పంపిణీలో ఎదురైన ఇబ్బందులు తగ్గి, రేషన్ కార్డు సేవలు మరింత పారదర్శకంగా, సులభతరంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

8, సెప్టెం 2026

కర్నూలు కలెక్టరేట్‌లో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక శిబిరాలు
జిల్లా వార్తలు

కర్నూలు కలెక్టరేట్‌లో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక శిబిరాలు

కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ట్రాన్స్‌జెండర్‌ల కోసం ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. రేషన్ కార్డులు, గృహాలు, వైద్య సేవలు, ఇతర సంక్షేమ పథకాలు ఒకేచోట అందించడంతో పాటు స్వయం సహాయక సంఘాల ఏర్పాటును వేగవంతం చేసి, వారి సమస్యలను శాఖల వారీగా తక్షణం పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోనుంది.

6, ఆగ 2026

We Are Hiring – Anchors + Copywriters