బ్రేకింగ్ న్యూస్
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శ్రీ వేంకటేశ్వర స్వామివారు

1 articles

సూర్యప్రభ వాహనంపై శ్రీ వేంకటేశ్వరుడి మహాదర్శనం
జిల్లా వార్తలు

సూర్యప్రభ వాహనంపై శ్రీ వేంకటేశ్వరుడి మహాదర్శనం

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజున శ్రీ వేంకటేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఆలయ వీధుల్లో విహరించగా, తిరుమల కొండంతా భక్తులతో నిండిపోయింది. సూర్యప్రభ వాహన సేవను ప్రధాన ఉత్సవంగా భావిస్తూ, స్వామివారిని ఈ వాహనంపై దర్శిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. పెరిగిన రద్దీ దృష్ట్యా TTD ప్రత్యేక ఏర్పాట్లు చేసి, సర్వదర్శన భక్తులకు తాగునీరు, ప్రసాదం వంటి సౌకర్యాలు కల్పిస్తోంది.

21, సెప్టెం 2026

We Are Hiring – Anchors + Copywriters