TAG
#పదవ తరగతి
2 articles
TAG
2 articles

CBSE పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు మూడో భాష (R3) అభ్యాసం, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణతను 2026-27 విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేసింది. పదవ తరగతి బోర్డు పరీక్షల్లో R3 ఉండదు కానీ పాఠశాల స్థాయిలోనే మూల్యాంకనం, మార్కుల కేటాయింపు, రికార్డు నిర్వహణ బాధ్యత పాఠశాలలదే. ఈ మార్పుల లక్ష్యం మూడో భాష బోధనను బలోపేతం చేసి బహుభాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడం.
14, జులై 2026

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఉత్తీర్ణత శాతం 82.39 శాతంగా నమోదైందని మంత్రి తెలిపారు.
19, జూన్ 2026

